టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు..! 16 h ago
AP: తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని ఘోర ప్రమాదం జరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవోలే ఈ ఘటనకు ప్రధాన కారణం అని చెప్పారు. అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారని విమర్శించారు. భక్తులకు కనీస సదుపాయలు కల్పించలేదు. అధికారులపై కోపాన్ని చూపించి చంద్రబాబు ఏం సాధించారని అంబటి మండిపడ్డారు.